Siddheshwara Swamy: ప్రారంభమైన సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..! 1 y ago

featured-image

TG: జనగామ జిల్లా కొడువటూరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రోహిత్సింగ్, ఆర్డీవో గోపీరాం, ఏసీపీ చేతన్ నిత్, డీపీవో స్వరూప స్వామివారి కల్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్అధికారులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో వంశీతో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD